మనసా..... మనసా.....ఒ..మనసా
కలలె కన్నులె తెరిచే
కాటుక కన్నులె కన్నిరే కార్చే
కొరిన కలలె కాటికి చేరగ...
మనస..... మనస.....ఒ..మనసా
మనసే మౌనాన్నే వలచెనే నీ మాటలే మూగపొగ
బయటకే రాలేక లొనే ఉన్న బాధ బయట పేట్టలేక
జీవితమంత నితొనే అనుకున్న
ఆకరి స్వస నితొ పంచుకుందాం అనుకున్న ....
నువ్వు విడిచిపొతావ్ అని ఊహించక
మనస..... మనస.....ఒ..మనసా
అనుకున్న కొరికలన్ని కలలగానే మరే
కలనైనా కూడా కన్నిరే మిగిలే
మనస..... మనస.....ఒ..మనసా
నీ తెరే మార్చుకొ నా కన్నిటి తీరన్ని దాటించు, ఆనందాన్ని దరి చేర్చు
నా మనసులొని తన రూపాన్ని చెరిపేయవె ఒ మనసా
నిన్ను నువ్వు గుర్తు తెచుక్కొ.....
మనస..... మనస.....ఒ..మనసా
నీ విలువైన కన్నిటిని వ్రుదాచెయకు...నీకంటు విలువ లేని చొట
మనస ఒ మనస నీ మనసుని నువ్వే మార్చుకొ
బాధని మర్చిపొ వెరె వారు మర్చలెరు కనుక
(ఓంప్రకాష్.టంకశాల)
No comments:
Post a Comment