లేడీస్ అండ్ జేంట్లెమెన్ ప్లీస్ లిసేన్
యువ్ లిసేన్ ,ఆల్ లిసేన్ ...
అమ్మాయి అంటెనే అందం ,వారు వుంటెనే ఆనందం..
అమ్మాయి అంటె అమాయకం ,వారి వళ్ళెగా మగ జీవితం
అమ్మాయిల్కెమొ అతి ఒపిక అందుకేగ మగవాడికి వారంటే అంత లొకువ
ఆడది లేని జీవితాన... మగవాడికి లేదు ఏ సుఖమైనా
తల్లిని తిట్టేవాడొకడు, భార్యని కొట్టెవాడొకడు
అమ్మాయే పుట్టిందా చంపేసేవాడోకడు
మారదా ఈ మగ లొఖం మౌనంగా ఉండే ఆడవారి పై ..............
మద్యంతొ మనసు ముసుకుని, కామంతో కళ్ళు తెరుచుకుని
కనపడ్డ ఆడదానిపై అత్యచారం చేసే మరికొందరు
ఎందుకు వారంటె అంత లోకువ ,తిరగబడరనేగ ఈ అలవాట్లపై మీకి మక్కువ
చేతగాని ఈ ప్రభుత్వము. .. సాక్షలున్న శిక్ష వేయలెనిది,
కళ్ళు ముసుకున్న ఆ ధర్మ దేవత చూడలెదుగ తన కుతుళ్ళకి జరుతున్న ఈ ఘాతుకం
ఆపండి ఈ అన్యాయం ,మారండి కొంతైన.
అమ్మాయి అనుబవించే ఆట బొమ్మకాదు..,

మనకి జన్మనిచ్చె తల్లి, కనిపించె దేవత..
ప్లీస్ రెస్పెక్ట్ దెం
(మీ ఒంప్రకాష్.టి)
ప్లీస్ రెస్పెక్ట్ దెం
(మీ ఒంప్రకాష్.టి)
No comments:
Post a Comment