Sunday, August 2, 2015

Friendship by Omprakash Tankasala

ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్
చిన్న పెద్ద తేడాలేదు ఫ్రెండ్షిప్ తొనే ఒకటైపొతం 
ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇట్స్ ఎ లైఫ్ టైం జర్ని        

బై బర్థే స్టార్టురొ పేరేండ్స్ ఫర్స్టు ఫ్రేండ్స్ రొ 
బ్రదరు సిస్టెర్  ఫ్రేండ్స్ లె  వాల్లది సేంటిమేంటల్ లింకులె                
స్కూలేజ్ అంత ఫ్రేండ్స్ లె ఎంత మందొ లెక్కలె 
క్రికెట్ ఆడిన ఫ్రేండ్స్ మె , కొట్టుకున్న ఫ్రేండ్స్ మె 

ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇట్స్ సొ హార్డ్ టు బ్రేక్ 
ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లైఫ్ ఈజ్ ఫుల్ల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ 
    
పేరు ఊరు వద్దులే ఆకాశం మా హద్దులె
పూర్ రిచ్ లెదులె   ఫ్రెండ్షిప్ లొ ఒకటే దారిలె 
ఈ రొజుకేమొ ఫ్రేండ్సుమే .., ఏనాటికి ఫ్రేండ్సుమే


ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ప్యుర్ లవ్ ఈజ్ ఫ్రెండ్షిప్

సంతొషం  షేరింగ్ ఫ్రేండ్స్ తొ, బాదైనా ఫ్రేండ్స్ తొ  
ఎనితింగ్ ఫ్రేండ్స్ తొ ,ఎని టైం  ఫ్రేండ్స్ తొ             

లైఫ్ ఈజ్ ఫుల్ల్ ఆఫ్ ఫ్రేండ్స్ లె
లైఫ్ ఈజ్ మేడె ఆఫ్ ఫ్రేండ్స్ లె
ఫ్రేండ్స్ లెని లైఫ్ లెదులె 

ఫ్రేండ్స్ అర్ ఫరేవర్ లె , వారికెవరు సాటిరారు లె        
ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్   

                         ఓంప్రకాష్.టంకశాల      


       

No comments:

Post a Comment