బి.ఇ లైఫ్...... బిజీ లైఫ్......
బి.ఇ లైఫ్... బిజీ లైఫ్...స్టూడెంట్ లైఫ్....
ఫర్స్ట్ ఇయర్ ఫర్స్ట్ బెంచు ,క్లాసెస్ లొ ఫర్స్ట్ గ్రెడు
సేకండ్ ఇయర్ లాస్ట్ బెంచు ,లాస్ట్ నుంచి ఫర్స్ట్ గ్రెడు
ఫేస్ బుక్ లొ మీటింగ్స్...
వాట్సప్ లొ చాటింగ్స్ ...
డే అంత డేటింగ్స్...,కొపాలొస్తే ఫైటింగ్స్..
బ్రేక్ డాన్స్ యేసేస్తు బ్రేకప్సు చెప్పెస్కుంట్టు ..
బి.ఇ లైఫ్...... బిజీ లైఫ్......
యం.వి.యస్.ఆర్ క్యాంపస్ లొ స్టూడెంట్ లైఫ్ .
థర్ద్ ఇయర్ కొర్ సబ్జెక్ట్స్, కమ్యునికేషన్లొ కష్టాలు
గర్ల్స్ అంత మాగ్నెట్స్...బొయ్స్ అంత ఎలెక్టార్న్స్ ..
మిక్సెర్ లొ మిక్సై.. ఈ.యం వేవ్స్ ల ట్రాన్స్మిటై..
సాటిలైట్స్ తొ గ్లొబె అంత చుట్టేస్థు .........
రేడార్ లాంటి మి ట్రాకింగ్ లొ బుక్ ఐతే .,
బ్యాక్లొగ్సు బ్యాటింగ్ తొ ఇయర్ అంత కంప్లిటయ్యే
బి.ఇ లైఫ్...... బిజీ లైఫ్......
యం.వి.యస్.ఆర్ క్యాంపస్ లొ జాలి లైఫ్ .
బి.ఇ లైఫ్...... బిజీ లైఫ్......
బి.ఇ లైఫ్... బిజీ లైఫ్...స్టూడెంట్ లైఫ్....
ఫొర్థ్ ఇయర్ ఫర్స్ట్ లొనే, క్యాంపస్ తొ కష్టాలు..
ప్రతి ఒకరు చేస్తారు ఎన్నెనొ కుస్తీలు...
మెం రాసే కొడింగ్సు ..లొడింగ్ లొ ఎర్రర్సు..
సరి చేసే స్టాఫ్ అంటే మాకెంతొ ఇష్టమేగ
ఇయర్ అంత ఎండింగ్లొ అందరి కల్లలొ కన్నిల్లు ,
పెదవులపై వచ్చే పదాలు
వుయ్ విల్ల్ మిస్స్ ఆల్ థిస్ జొయ్
వుయ్ విల్ల్ మిస్స్ ఆల్ థిస్ ఫన్
వుయ్ విల్ల్ మిస్స్ యువ్
(ఓంప్రకాష్.టంకశాల )
No comments:
Post a Comment